

ఆకురాలు కాలానికి వసంతాన్ని తెచ్చి రంగుల ప్రపంచాన్ని చూపిద్దామని , ఈ ఆకులతో ఆడుకుంటున్నాను. ఈ సహజ
రంగులతో వున్నఆకులతో కొత్తగా ఒక చిత్ర ప్రపంచాన్ని చూపిద్దామని ,ఈ ఆకుల ప్రపంచములో ఓలలాడుతున్నాను .
మీరు నాతో రండి .
ఆకులను యధాతదంగా తీసుకొని రంగులు పులమంకుండా , కత్తిరించకుండా చిత్రాలను చిత్రిస్తున్నాను .ఇక్కడ నా చిత్రాలను చూసి మీరు స్పందనలను తెలియ చేస్తీ మరింత ఉత్స్త్చాముతో, ముందుకు సాగుతాను .
3 comments:
manchi prayatnam miru nerchukunnadi naluguriki nerpandi
Murali garu,
Danyavaadalu .chala mandi adugutunnaru.nenu U.S.A &INDIA ku tiragadamutho aapani cheyyalekapoyanu. online lo pettalanukuntunnanu.
vasantha
superb creativity. asalu pogadakunda vundalekapothunnanu. naku art work, creative work, kutlu, allikalu, yilantivanna chaaaaaaaaaaala yistam. yeppudu internet lo indian creative, arts ala type chesi vethukuthune vuntanu and yila leaves tho yeppudu kani vini yeragaledu. superb thought. keep going and do upload what ever you did.
Post a Comment