Saturday, December 29, 2012

mansuna manasai


 ఈ పుస్తకము బాపు గారి చేతిలో పడిందట . ఆ పుస్తకం కవర్ డిజైన్ చూసి మెచ్చుకున్నారట .ఆ విషయం నా చెవిన పడింది .ఎందుకంటే ఆ కవర్ డిజైన్ నాది ఇయ్యినన్దుకు ఎంతో సంతిశంగా వుంది అంతటి మహానుభావుడు మేచ్చుకున్నదుకు ఆనందమే  ..ఆనందం ..లోపల కూడా 10 బొమ్మలున్నాయి ..ఆకులతో బొమ్మలు ఒక విలక్షనమైనవి .మీరు చూడండి .

Thursday, December 27, 2012

Tuesday, December 25, 2012

aadapillalu-atyaachaaraaalu

ఈ ప్రపంచములో ఆడవాళ్ళను ఒక వ్యక్తిగా చూడాలి , వాళ్లకు అన్ని హక్కులు వుండాలి . ఈ అత్యాచారాలు రోజు రోజుకు ఎక్కువైపో తున్నాయి .ఆడవాళ్ళను చూసే దృష్టి లో సమూలంగా మార్పులు రావాలి .అనేక వ్యవస్థలు  చొరవ తీసుకోవాల్సిన అవసరం వుంది .విద్యాసంస్తలు విశ్వవిద్యాలయాలు , ,తల్లిరండ్రులు ,పోలీస్ వ్యవస్థ ,చట్టాలు , చట్టాలు అమలు చేసేవాళ్ళు , సామజిక సంస్తలు , అన్ని రకాల వ్యవస్తలు, ఆడవాళ్ళూ ఒక మనిషి ఒక వ్యక్తీ వాళ్లకు విలువ వుంది అని గుర్తించాలి . అలాగే ఆడవాళ్ళూ కూడా  ఎవరికీ వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకునేలాగా మలుచుకోవాలి . ఇతువంటి విలువలను పెంపొందించడానికి మీడియా సహకరించాలి టీవీ, ప్రింట్ మీడియా, సినిమా, మాధ్యమాలు పనిచెయ్యాలి . దిగజార్చే విలువలను పెంచి పోషించి డబ్బులు సంపాదించడమే   ద్యేయంగా పెట్టుకుంటున్నారు . నేరగాళ్లకు ముఖ్యంగా కటిన శిక్షలు వెంటనే అమలు జరిగేట్టు వుండాలి . తల్లి తండ్రులు ముక్యంగా , ఆడపిల్లలను, మగపిల్లలను సమంగా చూసే దృష్టి అలవర్చుకోవాలి .

--
Vasantha Mukthavaram

article -4




Wednesday, May 23, 2012

Acrylic paintings

mother&child in leafy style 

save the girl child

yellow leaves


  
mother&child -3

against for Attack on media

sketches

mother in law -daughter in law

chalam Indian popular Athor

 Chalam -2

Mahatma Gandhi 

people 


Saturday, March 3, 2012

ugadi shubhaakaankshalu

sri nandana naama ugadi shubhaakaankshalu

Thursday, March 1, 2012

coasters wth jute telecasted by manatelugu tv channel 2008

Wednesday, February 29, 2012

art calender released by Abboori chayadevi [central acadamy  awardee ]

at bhumika office

cover pages on periadicals


Wednesday, February 15, 2012

Tuesday, February 14, 2012