Tuesday, December 25, 2012

aadapillalu-atyaachaaraaalu

ఈ ప్రపంచములో ఆడవాళ్ళను ఒక వ్యక్తిగా చూడాలి , వాళ్లకు అన్ని హక్కులు వుండాలి . ఈ అత్యాచారాలు రోజు రోజుకు ఎక్కువైపో తున్నాయి .ఆడవాళ్ళను చూసే దృష్టి లో సమూలంగా మార్పులు రావాలి .అనేక వ్యవస్థలు  చొరవ తీసుకోవాల్సిన అవసరం వుంది .విద్యాసంస్తలు విశ్వవిద్యాలయాలు , ,తల్లిరండ్రులు ,పోలీస్ వ్యవస్థ ,చట్టాలు , చట్టాలు అమలు చేసేవాళ్ళు , సామజిక సంస్తలు , అన్ని రకాల వ్యవస్తలు, ఆడవాళ్ళూ ఒక మనిషి ఒక వ్యక్తీ వాళ్లకు విలువ వుంది అని గుర్తించాలి . అలాగే ఆడవాళ్ళూ కూడా  ఎవరికీ వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకునేలాగా మలుచుకోవాలి . ఇతువంటి విలువలను పెంపొందించడానికి మీడియా సహకరించాలి టీవీ, ప్రింట్ మీడియా, సినిమా, మాధ్యమాలు పనిచెయ్యాలి . దిగజార్చే విలువలను పెంచి పోషించి డబ్బులు సంపాదించడమే   ద్యేయంగా పెట్టుకుంటున్నారు . నేరగాళ్లకు ముఖ్యంగా కటిన శిక్షలు వెంటనే అమలు జరిగేట్టు వుండాలి . తల్లి తండ్రులు ముక్యంగా , ఆడపిల్లలను, మగపిల్లలను సమంగా చూసే దృష్టి అలవర్చుకోవాలి .

--
Vasantha Mukthavaram

No comments: